Phaninder Pilli
Phaninder Pilli @PaninderReddy ·
గొప్ప కార్యక్రమం సార్! చరిత్రను కాపాడటం + మూసీ నదిని పునరుజ్జీవింపజేయడం రెండూ కలిసి వస్తున్నాయి. తెలంగాణకు మంచి జరగాలి #MusiRevival #Telangana #Revanthreddy #CongressParty
Revanth Reddy Revanth Reddy @revanth_anumula ·
మంచిరేవులలో, మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శుభ కార్యక్రమానికి భూమిపూజ చేశాను. ఈ మందిర పునర్ నిర్మాణం దైవ సంకల్పం. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. ఎనిమిది ఎకరాల్లో రూ.700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల నుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలని చాలా మంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో మూసీ ప్రక్షాళన చేస్తాం. #BhoomiPuja #TempleRestoration #MachileshwaraSwamy #OmkareshwaraSwamy #PrajaPrabhutvam #MusiRiver
10
vidhaathanews
vidhaathanews @vidhaathanews ·
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో #RevanthReddy #LandEncroachment #Omkareshwara vidhaatha.com/telangana/brs-…
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో

ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం పేరుతో భూదందా జరుగుతోందని బీఆర్ఎస్ వీడియో విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఉద్రిక్తత పెరిగింది.

From vidhaatha.com
3
Disha Telugu Newspaper
Disha Telugu Newspaper @dishatelugu ·
BREAKING: HYD మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్ తీర్మానం.. హరీష్ రావు నిరసన #HyderabadMetro #RevanthReddy #HarishRao #TelanganaAssembly #BRS #Congress #MetroIssue #TelanganaPolitics #DishaNews #LatestNews @revanth_anumula @TelanganaCMO @HydMetro_rail dishadaily.com/telangana/cm-r…
BREAKING: HYD మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్ తీర్మానం.. హరీష్ రావు నిరసన
BREAKING: HYD మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్ తీర్మానం.. హరీష్ రావు నిరసన

ఎల్ అండ్ టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

From dishadaily.com
9
The Federal Telangana
The Federal Telangana @TheFederal_TG ·
రూ.700కోట్లతో మూసీ తీరాన ఆలయం.. #MusiRiverProject #RevanthReddy #hyderabaddevelopment #templeconstruction #TelanganaNews #thefederalthelangana telangana.thefederal.com/category/news/…
రూ.700కోట్లతో మూసీ తీరాన ఆలయం..
రూ.700కోట్లతో మూసీ తీరాన ఆలయం.. | Musi Project Begins: ₹700 Cr Temple Works Launched

మంచిరేవుల వద్ద ఆలయ పునర్నిర్మాణం, గోశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవనంపై కీలక ప్రకటనలు చేశారు.

From telangana.thefederal.com
3
TNIE Telangana
TNIE Telangana @XpressHyderabad ·
Chief Minister #RevanthReddy said a committee headed by the chief secretary has been set up to review the supply of #petrol, #diesel and #gas, and to continuously monitor the situation. @NewIndianXpress #Iran #Israël #IranWar‌ newindianexpress.com/states/telanga…
(File Photo | Express)
Panel set up to monitor fuel supply, says CM Revanth Reddy

HYDERABAD: Chief Minister A Revanth Reddy on Friday said a committee headed by the chief secretary has been set up to review the supply of petrol, diesel and ga

From newindianexpress.com
1
57
తెలంగాణ అస్తిత్వ పోరాట సమితి
తెలంగాణ అస్తిత్వ పోరాట సమితి @AlwaysTelangana ·
సోదరా..Revanth..”నీ ఇంట్లో నీ రాచరికపు ఫోటోలు పక్కన పెట్టి, ఒక “ఇండియా మ్యాపు పెట్టుకో..🙏 నీకు ఏ రాష్ట్రం లో సముద్రం ఉందో కూడా తెలియదు..👍 కృష్ణ - గోదావరి ఎక్కడ ఉన్నాయో 🤷 #Telangana #RevanthRedTI1
3
3
1.3K
The Federal Telangana
The Federal Telangana @TheFederal_TG ·
‘రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ #BandiSanjay #RevanthReddy #TelanganaPolitics #KaleshwaramProject #BJP #BRSParty #thefederalthelangana telangana.thefederal.com/category/polit…
‘రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’
‘రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ | Bandi Sanjay Slams Revanth,...

సీఎం వ్యాఖ్యల శైలి, కాళేశ్వరం ప్రాజెక్ట్, కవిత పార్టీ ప్రచారం నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

From telangana.thefederal.com
3
Kattar Congress
Kattar Congress @kattarcongresii ·
1400 ఏళ్ల చరిత్ర గల ఆలయం పునర్నిర్మాణం నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం.. #RevanthReddy
1
10
159
Telangana Samvad
Telangana Samvad @TelanganaSamvad ·
सीएम @revanth_anumula ने मांचिरेवुला में भव्य ओंकारेश्वर मंदिर परियोजना का शुभारंभ किया। प्रस्तावित मंदिर की भव्यता का अंदाजा आप इस प्रजेन्टेशन से लगा सकते हैं। #RevanthReddy #MusiRiver #MusiRejuvenationProject #Hyderabad #Telangana
9