sbhanuyadav
sbhanuyadav @sbhanuyadav5 ·
Congress government aims to change the lives of the poor Reassurance to poor families with job guarantee Indiramma houses to give the poor the dignity of their own homes Implementation of welfare schemes like free buses, rice, free electricity for the poor #PrajaPrabhutvam
3
Shatamoni Purushotham
Shatamoni Purushotham @PShatamoni86362 ·
పాలకపక్షం ప్రతిపక్షం ఒక సీట్లో కూర్చొని ఈ విధంగా ముచ్చట్లు పెట్టడం గత పది సంవత్సరాలలో ఏనాడైనా చూసామా...!? కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు నాటి బిఆర్ఎస్ పార్టీ నియంకుషప్రాలనకు నిదర్శనం ఇదే కదా...!? @revanth_anumula @Bhatti_Mallu @SatishManneINC #PrajaPrabhutvam #టీపీసీసీసోషలమీడియా
3
MOHD ABID ALI
MOHD ABID ALI @TPCCali ·
రాష్ట్రంలో మరో 2 లక్షల కొత్త పెన్షన్లు అర్హులైన వారికి అందివ్వనున్న ప్రభుత్వం ఇందుకోసం బడ్జెట్ లో రూ.14,861 కోట్లు కేటాయింపు #Telanganagovernment #PrajaPrabhutvam
2
26
Naveen Lingam
Naveen Lingam @naveenling9400 ·
రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులపై ఆరోపణలన్నీ అవాస్తవం భవిష్యత్‌ లో సోనామసూరి, బాస్మతి ఎగుమతులపై దృష్టి #TelanganaAgriculture #TelanganaRising #PrajaPrabhutvam #foodsecurity #supportfarmers #RiceRevolution
1
Revanth Reddy
Revanth Reddy @revanth_anumula ·
రైతు ఖాతాకు చేరుతున్న ప్రతి పైసా… తన మేను నుండి చిందే ప్రతి స్వేదం… పంట మొక్కై, పసిడి పంటై… తిరిగి ఆ రైతు మొఖంలో… ఆనందంగా మారాలి. ఇదే రైతు భరోసా పరమార్థం. #RythuBharosa #TelanganaFarmers #PrajaPrabhutvam
20
117
8.5K
meegmrmla
meegmrmla @megmrmla ·
నేడు రాష్ట్రవ్యాప్తంగా... “రైతు భరోసా” నిధుల విడుదల.. రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధుల జమ.. రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. 🌾 #RythuBharosa #RevanthReddy #PrajaPrabhutvam #TelanganaRising #Gmr4Devarakadra7
2
44