తప్పు నాది అయితే నన్ను ఉరి తీయండి!!
ప్రతిపక్షానికి ఒక న్యాయం అధికార పక్షంకి ఒక న్యాయమా !🔥
- ప్రభుత్వానికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు గారు
#brsparty #harishrao #ktr #kcrA
తెలంగాణ ఉద్యమ సింహం, నాలుగు కోట్ల ప్రజల ఆశల రూపం…
తెలంగాణలోని యువకులు, మేధావులు, ఉద్యమ నాయకులు చిచ్చర పిడుగులై కదిలేలా వారిని మండించిన ఉద్యమ కెరటం కేసీఆర్…
#telangana#brsparty#kcr