అనంతపురం : పాఠశాలల విలీనాన్ని ఆపాలని, జిఓ నెం 19, 21 రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అనంతపురంలోని ఉన్నత పాఠశాల వద్ద ఆందోళన, ప్రచారం నిర్వహిస్తున్న పిడిఎస్‌ఓ సభ్యులు
#CancelGO19and21
#SaveGovernmentSchools
#StopSchoolClosures
#PDSOProtest #Statecall
14



