PDSO
PDSO @pdso_student ·
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. PDSO, DSF, RSF ఆధ్వర్యంలో కళాశాల నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. #PDSOProtest
14
PDSO
PDSO @pdso_student ·
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పీజీ మరియు పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటిఐ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌ఓ ఆధ్వర్యంలో చర్చి సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. #ParvathipuramManyam #PDSOProtest #EducationDemand #PGAndITI #GovernmentCollege #TribalEducation
11
PDSO
PDSO @pdso_student ·
కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. #RayalaseemaUniversity #PDSOProtest #StudentRights #EndCorruption #PHDAdmissions #FacultyRegularization #PHDGuideEligibility #StudentElections
11