#TheHouseMaid ఒరేయ్...ఈ ట్విస్ట్ మీరు అస్సలు గెస్ చేయలేరు 😁🔥
English లో చూశా,ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది,ఒక అమ్మాయి పనిమనిషి జాబ్ కి కోసం వెళ్తది,
ఈ కాన్సెప్ట్ తెలుగులో కూడా చూశాం,కాకపోతే దీంట్లో "పెద్దవాళ్ళ" సీన్లు ఎక్కువ ఉండటం & స్విడ్ని స్వీని స్పెషల్, జాగ్రత్త మరి
😂 #RMjG