Sreerastu silvers
Sreerastu silvers @Sreerastukkd ·
The perfect pedestal for your faith. Check out our new Silver Pooja Peeta featuring a beautiful Mother of Pearl center and intricate floral carvings. 💎 Starting from ₹4,000/- only! 📍 Visit us in #Kakinada or shop online. 📞 63049 60489sreerasthusilvers.co.inz6fS #SilverPeJiqU
2
Siraj Noorani
Siraj Noorani @sirajnoorani ·
Bashir, a student from #Odisha, hanged himself after failing to repay his debts Incident at Aditya University, Surampalem, Gandepalle mandal, #Kakinada district #AndhraPradesh Bashir, an MBA student who got into debt due to addiction to online games 1/2
1
171
Swapna Kumari
Swapna Kumari @Sswapnakumari ·
కాకినాడలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసాను. #Kakinada #HouseWarming #Mlc
8
Yellow Singam
Yellow Singam @SingamYell21994 ·
రాజమండ్రి–కాకినాడ పోర్ట్ రైలు ఇక డైలీ సర్వీస్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తిపై రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిరోజూ ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. #Rajahmundry #Kakinada #Railways #APNews #AndhraPradesh #YellowSingam
24
Venkatesh Venigalla ✨
Venkatesh Venigalla ✨ @VenkateshOnX ·
ఇలాంటి కళాకారులు మన సంస్కృతి, భక్తి సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్నారు. నిజంగా గర్వపడాల్సిన విషయం. Thank you andi, Jai Shree Ram, God bless you 🙏 #MicroArt #Kakinada #AndhraPradesh #IncredibleIndia #ArtWithDevotion #SanatanaDharma #IndianCulture #HandmadeArt #ArtLovers
News Arena India News Arena India @NewsArenaIndia ·
Andhra Pradesh : Kakinada micro-artist crafts 101,001 'Rama Nama' on rice grains for Ram Navami "I have been doing this for the past 16 years. I have inscribed Rama Nama in Telugu, English and Hindi." - Yuvaraja
33
Kakinada District Police
Kakinada District Police @KAKINADAPOLICE ·
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు ఈ రోజు నిర్వహించిన నేర సమీక్ష్య సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారిస్తూ,మహిళలు,చిన్నారుల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని స్పష్టం చేసి,రౌడీ షీటర్లపై నిఘా పెంచుతూ రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. #kakinada
92
Kakinada District Police
Kakinada District Police @KAKINADAPOLICE ·
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు,సర్సవరం, పెద్దాపురం & ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో గల విద్యార్థినులకు,ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. @APPOLICE100 #cyberawarenes #kakinada
66
Nabhas Solar
Nabhas Solar @NabhasSolar ·
Power bills going up? ⚡ Switch to solar & start saving every month! ☀️💰 Get subsidy benefits + affordable installation. 📍RTO Office Junction, Kakinada | 📞 +91 83419 50894 #NabhasSolar #SwitchToSolar #Kakinaizi
25