Yellow Singam
Yellow Singam @SingamYell21994 ·
ఏపీలో లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి సిద్ధం: మంత్రి నారాయణ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పంపిణీ జరగనుందని, Nara Chandrababu Naidu పాల్గొననున్నారని తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. #APNews #Housing #TIDCO #ChandrababuNaidu #AndhraPradesh
5
BRN NEWS 24/7
BRN NEWS 24/7 @VidaBhargav ·
🚨 ప్రమాదం – ప్రజల్లో ఆగ్రహం ప్రకాశం జిల్లా దగ్గర జరిగిన భయానక బస్సు ప్రమాదం... ప్రాణాలు కోల్పోయిన వారు 13 మందికి పైగా 😢 రోడ్ల సేఫ్టీ ఎక్కడ? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు? ��🔥 #APNews #roadsafetyrefo@rms @VidaBhargav
7