Business Today
Business Today @business_today ·
'#AI will further increase disparities, not reduce them': #ISB's Deputy Dean on #jobs, #MBAs and what's changing ⤵️ businesstoday.in/india/story/ai…
'AI will further increase disparities, not reduce them': ISB's Deputy Dean on jobs, MBAs and what's...

The professions and sectors that depend more on human capital, on putting information together and doing basic processing, are the ones more likely to be affected by AI, says ISB Professor Sarang Deo

From businesstoday.in
387
REX EDGE🌚🖤
REX EDGE🌚🖤 @Royalfinest4 ·
Sad news today. The ISB cloth store was burned down, causing huge losses and shock in the community. Hoping the owners find strength to rebuild and that support comes their way. 💔�� #StayStrong #CommunitySupport #IS7O
24
Rajesh
Rajesh @hiphopperzzz ·
#ISB 😊J
Telugu Desam Party Telugu Desam Party @JaiTDP ·
ISBలో (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) జరుగుతున్న సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026, ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ISB ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు. #SouthAsiaLearningSummit #TheFutureOfEverything #CBNatISB#ChandrababuNaidu
43
Telugu Stride
Telugu Stride @TeluguStride ·
అమరావతి.. హైదరాబాద్ ప్లస్ సిటీ అవుతుంది అత్యాధునిక సాంకేతికతో ఏపీ రాజధానిని నేను నిర్మిస్తున్నాను - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు #ChandrababuNaidu #ISB #Hyderabad
Telugu Stride Telugu Stride @TeluguStride ·
హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో మాట్లాడిన సీఎం సంస్కరణలు అందిపుచ్చుకుంటూ ఏపీలో జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును పీపీపీలో చేపట్టాం * 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఆస్తి ప్రభుత్వానికి తిరిగి వచ్చింది. చాలా రంగాల్లో మారింది. * భారత్ లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లు, ఎయిర్ పోర్టులు ఇలా పీపీపీ ప్రాజెక్టులు విజయం సాధించాయి. * చాలా మంది సంపద పెరిగింది * గిరిజనులు పండించే అరకు కాఫీని మార్కెటింగ్ చేసేలా గతంలో నాందీ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం * ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దానిని ప్రమోట్ చేసే బాధ్యత ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తీసుకున్నారు * అట్టడుగున ఉన్న పేదవారిని ఆదుకునే లక్ష్యంతో పీ4 కార్యక్రమం తీసుకువచ్చాం. * చేయుత అనేది వారికి చాలా కీలకం. తద్వారా సామాజికంగా ఆర్ధికంగా పైకి ఎదగగలుగుతారు * సమాజంలో పేదవారికి ఆపన్నులకు చేయూత ఇవ్వటమే ఇప్పుడు అవసరం. సంపద సృష్టి జరుగుతోంది. * వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 2047 తర్వాత భారత్ లోనూ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంది * అందుకే దక్షిణ భారత్ లోను ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. * అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ సిస్టం తీసుకువచ్చి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించాం * గివ్ బ్యాక్ టూది సొసైటీ అనేది ఇప్పుడు ముఖ్యమైన విధానంగా మనం మలచుకోవాలి. కేవలం డబ్బు దానం ఇచ్చేసి వెళ్లిపోవటం కాదు చేయూత అందించటం కీలకం -సీఎం చంద్రబాబు నాయుడు #ChandrababuNaidu #ISB #Hyderabad
8
633
Telugu Stride
Telugu Stride @TeluguStride ·
ఇంతకుముందు ఏపీలో విద్యుత్ కొరత ఉండేది.. ఇప్పుడు మిగులు విద్యుత్ ఉంది ఈ ఏడాది 38 పైసలు.. మరో మూడేళ్లలో ఒక రూపాయి మేర విద్యుత్ ఛార్జీలు తగ్గించబోతున్నాం - సీఎం చంద్రబాబు నాయుడు #ChandrababuNaidu #ISB #Hyderabad
87
Geet Swaroop
Geet Swaroop @drgeetswaroop ·
What an insightful session!! WOWW TO WHOM-SO EVER IT MAY CONCERN One has to definitely go through this! Spare time, get plenty of information #ChandraBabuNaidu #ISB #Hyderabad
Telugu Desam Party Telugu Desam Party @JaiTDP ·
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్-2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు @Hyderabad x.com/i/broadcasts/1…
72
Sreenivas14C
Sreenivas14C @Sreenivas14C ·
హైదరాబాద్ ISBలో నిర్వహించిన సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్-2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. #ChandrababuNaidu #ISB #Hyderabad
1
43