కుల,మత,జాతి,వర్గ,వర్ణ,ప్రాంత,లింగ,వయోబేధాలకతీతంగా కోట్లాదిమంది ఆరాధించే సూపర్ స్టార్ మహేష్ అన్నకు వీరాభిమానిగా, వారి తండ్రి కృష్ణ గారి ఫాలోవర్ గా సదా గర్వపడతాను