శ్రీరామనవమి సందర్భంగా గోరఖ్‌నాథ్ ఆలయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్యాపూజ నిర్వహించారు.
చిన్నారుల కాళ్లు కడిగి, పూజలు చేసి, కానుకలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇలా ఎందుకు చేస్తారు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రో.
#Nalomatalu
#UPCMYogiji
#Kanyapooja
#Hindu
1







