ఆనందాన్ని పంచే చిరునవ్వు
ఆపదలో అదుకునే చిరునవ్వు
ఎంతో మందికి భరోసా ఈ నవ్వు
ఆత్మీయత,ప్రేమ,సేవ,సౌమ్యత్వం
అన్ని కలగలుపు మీ చిరునవ్వు
మీరు ఎప్పుడూ ఇలా చెరగని చిరునవ్వుతో,ఆనందంగా ఉండాలి అక్కయ్య...
@RaoKavitha @TJagruthi
#KalvakuntlaKavitha #smail #happines #videos #Telangana
2
38

