1వ వార్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన సమ్మా అజీవ ప్రాజెక్ట్ శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపినాను.
#SkillDevelopment #ComputerTraining #CertificateDistributionn #SelfPosting #WardDevelopment #YouthEmpowerment #pasimsunilkumar #PasimSuneelKumar #HOPESUNEEL #GudurMLA #gudur #teampasimsunilkumar




1
22





