Mohammed Naseer
Mohammed Naseer @mdnaseer_tdp ·
కూటమి ప్రభుత్వం ఉపాధి రంగాలలో ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది. నగరంలోని అంజుమన్ ఏ ఇస్లామియా హైస్కూల్లో అంజుమన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు డైనింగ్ హాల్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. #skilldevelopmentprogram #naseerforbetterguntur
11