పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించేందుకు ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
#PMModi #WestAsiaConflict #SecurityReview @narendramodi

77







