MOHD ABID ALI
MOHD ABID ALI @TPCCali ·
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు స్వామివారిపై ఉన్న అపార భక్తితో ₹2 కోట్ల 50 లక్షల వ్యయంతో బంగారు ఆభరణాలను సమర్పించారు 🙏✨ ఇది భక్తి, నమ్మకం, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన గొప్ప సేవ 👏@ImJaggaReddy #JaggaReddy #Sangareddy #Devotional #Seva #TelanganQD
10
Vaartha Telugu Daily
Vaartha Telugu Daily @myvaartha ·
Sangareddy district లోని Isnapur వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. సంగారెడ్డి నుంచి Secunderabad వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ బస్సును ఢీకొట్టింది. ప్రయాణికులు సురక్షితం. #Sangareddy #BusAccident #Telangana #BreakingNews @Vaartha_Hindi @myvaartha
21
SaiPlotifyHyd
SaiPlotifyHyd @SaiKris74425063 ·
సంగారెడ్డి వరకు మెట్రో 🚇 👉 Chinta Prabhakar అసెంబ్లీలో కీలక ప్రస్తావన 👉 Miyapur → Isnapur వరకు extension already proposal 👉 Next target: Sangareddy #Sangareddy #HyderabadMetro #RealEstateInvesting #SaiPlotav0L
32
Raj News Telugu Official
Raj News Telugu Official @rajnewsdigital ·
జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణానికి పోటెత్తిన భక్తులు..!! సీతారాముల అలంకరణకు కోట్ల విలువైన బంగారం..!! #SriRamaNavami #JaggaReddy #SangaReddy #Telangana #Rajnews
70
MOHD ABID ALI
MOHD ABID ALI @TPCCali ·
సంగారెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా 🙏 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ₹2.50 కోట్ల బంగారు, వెండి ఆభరణాలతో వైభవంగా నిర్వహణ @ImJaggaReddy #SriramaNavami #Sangareddy #Jaggareddy1
79
Turupu Jagga Reddy
Turupu Jagga Reddy @ImJaggaReddy ·
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు #Jaggareddy #NirmalaJaggareddy #Sangareddy #Congress
3
2
931
Smt. Asma
Smt. Asma @asmatabassum08 ·
సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.. #Telangana #Sangareddy #Zaheerabad
7
MOHD ABID ALI
MOHD ABID ALI @TPCCali ·
ఉగాది విషయంపై తప్పుడు ప్రచారం ఆపండి ❌ జగ్గారెడ్డి గారు అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించే నాయకుడు 🙏 అవగాహన లేకుండా మాట్లాడితే చర్యలు తప్పవు @ImJaggaReddy@KunaSanthoshKu2 #Jaggareddy #StopFakeNews #Sangareddy #Unity8
43
MOHD ABID ALI
MOHD ABID ALI @TPCCali ·
జగ్గారెడ్డి గారు = అన్ని మతాలకు సమాన గౌరవం 🙏 హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న తేడా లేకుండా సంగారెడ్డిలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించే నాయకుడు 🔥 అలాంటి వ్యక్తిపై తప్పుగా మాట్లాడటం సరైంది కాదు @❌ @ImJaggaReddy #Jaggareddy #Unity #Sangareddy #SecularLeadeak
57
Siraj Noorani
Siraj Noorani @sirajnoorani ·
#Telangana #Sangareddy- Lavanya, the ex-girlfriend of film hero #RajTarun, was caught drunk A case was registered against Lavanya after she tested positive in a drink and drive test The car was seized and taken to Kondapur police station 1/3
1
536
Dravida Media
Dravida Media @dravidamedia38 ·
#Lavanya, ex-girlfriend of actor #RajTarun, creates ruckus in drunk state 🚗🍺 ✔️ Tested positive in drunk & drive ✔️ Hit a biker in #Sangareddy district ✔️ Tried to flee, stopped by locals ✔️ Argument with villagers & police Car seized, case registered kXn
185
Smt. Asma
Smt. Asma @asmatabassum08 ·
పార్టీ కారీక్రమాల భాగంగా #AICC Office Delhi. మనం ఒకరికొకరం సహాయం చేసుకున్నప్పుడు బలంగా ఉంటాం. పోటీ పడటానికి బదులుగా సాటి మహిళల్ని ఉత్సాహ పరచండి. వారు విజయం సాధించటానికి మీ సహాయాన్ని అందించండి. మనలో ఒకరు గెలిచినా మనం అందరం కూడా గెలిచినట్లే. #Telangana #Sangareddy #Zaheerabad
14