రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే శాంతి ముఖ్యం. మతపరమైన దాడులు, దూషణలు చేసేవారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త చట్టం ద్వారా నేరస్తులకు గుణపాఠం చెబుతాం.
@revanth_anumula @INCTelangana
#SafeTelangana #ProgressiveState #EndHateSpeech #TelanganaPolice

16