44 Years of TELUGU DESAM.
44 సంవత్సరాల తెలుగుదేశం
సినీ తెరపై ఒక వెలుగు వెలిగిన నటులు నందమూరి తారక రామారావు గారు ( NTR )
తెలుగు ప్రజలు నన్ను ఇంతటి వాడ్ని చేశారు, వారి కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనుకొని.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం తో ..1982, మార్చి 29 న తెలుగు ారు.
తెలుగు దేశం ఒక చరిత్ర .. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ.. తెలుగు రాజకీయాల్లో అన్నగారు నందమూరి తారక రామారావు గారి ఖ్యాతి చిరస్మరణీయం.
ఒక పేద వాడు పడే బాధను అర్థం చేసుకొని, పేద వాడి ఆకలి తీర్చటానికి అన్న గారు తెలుగు దేశం పార్టీ ను స్థాపించారు.
అంతటి మహాను భావుడిని మరో సారి మనందరం గుర్తు చేసుకుందాము..
ఈరోజున మనం తెలుగు వారం, తెలుగు నేల, తెలుగు జాతి అని చెప్పుకుంటున్నాము అంటే అంతా NTR వల్ల నే 🙏
#44YearsOfTelugudesam ❤️🔥
🙏 #NTR