@PMOIndia @narendramodi @narendramodi_in
@AmitShah
@ncbn
@PawanKalyan
@AndhraPradeshCM @APDeputyCMO
@naralokesh @BJP4India @TTDevasthanams
SIRS : IF GOVERNMENT WILL NOT WIPE OUT ALL FORMS OF CORRUPTION IN TEMPLE, EVERY HINDU WILL STOP GOING TO THE TEMPLE. #MAFIA
@RSSor
శ్రీకాళహస్తి దేవాలయంలో జరుగుతున్న అవినీతిపై ఒక భక్తురాలి ఆవేదన ఇది .. దైవ దర్శనానికి వెళ్తే అడుగడుగునా భక్తుల్ని ఇలా గేటు దగ్గర సెక్యూరిటీ నుంచి లోపల పూజల వరకు అన్ని చోట్లా డబ్బుల కోసం పీక్కు తింటున్నారు అనేది ఆవిడ చెబుతున్న మాట ..ఆమె మాటల్లో జెన్యూనిటీ స్పష్టంగా కనిపిస్తోంది .. ాలు ఆపాదించకుండా ఈ అవినీతిని ఆపండి .. ఈ అవినీతి ఇపుడు కొత్తగా మొదలైంది కాదు గత ప్రభుత్వ హయాలోనూ ఉంది .. అంతకుముందు ప్రభుత్వం ఉన్నపుడు కూడా ఉంది .. ఇక్కడ ప్రభుత్వాలని తప్పు బట్టాల్సిన అవసరం లేదు .. అయితే పరిస్థితిని చక్కదిద్ది పవిత్రమైన స్థలంలో ఈ దోపిడీని అరికట్టే విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తే బావుంటుంది @BojjalaSudhir
2




