ఏప్రిల్ 21లోపు ఇంటర్ ఫలితాలు!
ఇంటర్ బోర్డు ఏప్రిల్ 10-14లో వాల్యుయేషన్ పూర్తి చేసి ఫలితాలను వచ్చే నెల 21లో ప్రకటించనుంది. మే మొదటి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
#APInterResults #AndhraPradesh #IntermediateExams #ResultUpdate #YellowSingam

2














