@narendramodi గారు ఉండగా దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.
ఐతే, అనవసరంగా, అదే పనిగా విపక్షాలు, @INCIndia #INDI కూటమి పార్టీలు లాక్ డౌన్ వస్తుందని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మాల్సిన పని లేదు.
@MadhavBJP @SVishnuReddy @RKPeddireddi @kesavakanth1 @gorre_krishna @AnilPeddineni
ఎలాంటి సంక్షోభం ఎదురైనా అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవకుండా ప్రధాని @narendramodi గారు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో తగినంత యూరియా నిల్వలను ఉంచారు.
#BJP4Andhra #PMModi
5



