Speedy Biology - Arnold
Speedy Biology - Arnold @Speedbiology ·
🔬 Suzhun Semen Detection Rapid Test ✔ Fast results in 10 minutes ✔ Simple operation ✔ High sensitivity 🌍 Global distributors wanted. 📩 Contact us for details. WhatsApp: +63 912 436 4553 Email: shenlichen1114@gmail.com #rapidtest #forensiclab #IVD #SuzhunBio5D7
11
Praveenkumar
Praveenkumar @Praveenbureau ·
🔥 బూడిదైన కీలక ఆధారాలు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో 1,100 ఫైళ్లు దగ్ధం! ​నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదం పెను సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు సైతం అగ్నిప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తోంది. ​#ForensicLab #Telangana #Evidencec
1
6
NTV Breaking News
NTV Breaking News @NTVJustIn ·
హైదరాబాద్: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగ్ పూర్ ప్రత్యేక బృందం గుర్తింపు.. 1100 కేసుల డేటా రికవరీ కోసం యత్నం చేసిన బృందం.. కేసుల డేటా రికవరీ కష్టం అని తేల్చిన ప్రత్యేక బృందం.. #ForensicLab #Hyderabad #Telangana #nampally
966
Tupaki
Tupaki @tupaki_official ·
ల్యాబ్ ఫైర్‌పై క్లారిటీ… ఆధారాలు పూర్తిగా సేఫ్ ✅🔥 ▪️ ఓటుకు నోటు కేసు: ఆధారాలన్నీ 2021లోనే కోర్టుకు అప్పగించారు. అగ్నిప్రమాదంతో ఏమీ కాలేదు. ▪️ ఫోన్ ట్యాపింగ్ కేసు: అన్ని ఫైళ్లు, మెటీరియల్స్ సురక్షితంగానే ఉన్నాయి. ఏ ఆధారాలు నాశనం కాలేదు. #Telangana #ForensicLab #LabFireUpdate ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు, జాతీయ & అంతర్జాతీయ న్యూస్ అప్‌డేట్స్ కోసం Follow👉 @tupaki_official
6
1.1K
M9 NEWS
M9 NEWS @M9News_ ·
ల్యాబ్ ఫైర్ లో ఏమీ కాలలేదు...ఆధారాలు సేఫ్! * 'ఓటుకు నోటు' కేసు: అన్ని ఆధారాలు 2021లో కోర్టుకు తిరిగి ఇవ్వబడ్డాయి. అగ్నిప్రమాదంలో ఏమీ నాశనం కాలేదు. * 'ఫోన్ ట్యాపింగ్' కేసు: అన్ని మెటీరియల్స్ సురక్షితంగా తిరిగి తీసుకున్నారు. ఏ ఆధారాలు కాలిపోలేదు. #Telangana #ForensicLab
6
34
57.7K