#Confirm:
#Rampothineni త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నాడు..
డైరెక్టర్
#LokeshKanagaraj దగ్గర పనిచేసిన అసోసియేట్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాడు...
ఈ యాక్షన్ థ్రిల్లర్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని,అందుకే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతునట్టు తెలుస్తుంది...త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్...