Eenadu
Eenadu @eenadulivenews ·
సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పతనం.. ఒక్క సెషన్‌లో ₹14 లక్షల కోట్లు గాయబ్‌ #TeluguNews #Stockmarket #busines eenadu.net/telugu-news/bu…
Stock market: సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పతనం.. ఒక్క సెషన్‌లో ₹14 లక్షల కోట్లు గాయబ్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

From eenadu.net
176