Telangana Police
Telangana Police @TelanganaCOPs ·
హెల్మెట్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని హెల్మెట్‌ను అస్సలు కొనుగోలు చేయొద్దు, వాడొద్దు. కొద్దిపాటి దూరమైనా సరే హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించండి. #TelanganaPolice #ArriveAlive
2
360
Medak District Police
Medak District Police @spmedak ·
🚨 మెదక్‌లో #ArriveAlive కార్యక్రమం 🚨 జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవనం వల్లే ప్రమాదాలు – ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు IPS గారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి, సురక్షిత ప్రయాణమే లక్ష్యం🚦 #RoadSafety #ArriveAli8FC
1
13
CHP Fort Tejon
CHP Fort Tejon @CHPFortTejon ·
Spring Break is here & the open road is calling-but safety always rides shotgun. -Expect heavier traffic. -Buckle up, watch your speed, & stay alert. -Avoid distractions & never drive under the influence. Let's all do our part to keep the roads safe. #ArriveAlive #springbreak
4
514