Replying to @VenkateshOnX
కాబట్టి ప్రభుత్వం, కోర్టులు భవిష్యత్తులో ఆ కోణాన్ని కూడా పరిశీలించేలా పాలసీలు తీసుకురావాలి. న్యాయం అంటే అందరికీ ఒకేలా కనిపించడం కాదు. అసలు బాధ ఎక్కడుందో గుర్తించి, అక్కడే పరిష్కారం ఇవ్వడం. #SupremeCourt #RightsAndResponsibilities #ReservationPolicy #CasteAndReligion