Mari em pikanki hyd nenu kaktina ani kathalu
మేము రాజధాని కట్టుకుంటామోలేదో తరువాత మాట్లాడదాం కానీ ,యాదాద్రి గుడి కట్టుకోవటానికి కచరా గ్యాంగ్ తీసుకున్న టైం అక్షరాలా 7 సంవత్సరాలు ,కాళేశ్వరం కట్టుకోవటానికి 8 సంవత్సరాలు ,మెట్రో అయితే ఇక చెప్పనవసరంలేదు . మేము మాత్రం 6 ఇయర్స్ లో రాజధాని కట్టేసుకోవాలి .

