💠ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినుల సాధికారత కోసం నిర్వహించిన ‘ఆత్మరక్షణ శిక్షణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు.
💠మూడు నెలల పాటు 130కి పైగా పాఠశాలల్లో ఈ శిక్షణ నిర్వహించగ
ా,#PM-SHRI పి.ఎం. శ్రీ పథకలో ప్రత్యేకంగా సెషన్లు నిర్వహించారు.
💠ఈ శిక్షణ ద్వారా విద్యార్థినుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి, ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే సామర్థ్యం పెరిగిందని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు బాలికల సాధికారతకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నార
ు.
#Telanga
na #GovernmentOfTelanga
na #iprtelangan
a
#education
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@ASridevasena
@RajarshiShahIAS
@EduMinOfIndia
@DselEduMinistry
@TelanganaVidya
@PIB_Edu
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad